పోలింగ్ పెంపే దిశగా చర్యలు
విజయవాడ, మార్చి 28 : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మే 13న జరగనున్నాయి. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈసారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈసారి గెలుపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదా..?…