పేర్ని నానిపై హత్యాయత్నం కేసు
విజయవాడ, మే 3:మచిలీపట్నం వైసిపి అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఆయనను కిట్టు అని పిలుస్తారు. పేర్ని కిట్టుతో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి…