Tag: పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే:నారా భువనేశ్వరి

పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే:నారా భువనేశ్వరి

నంద్యాల:నంద్యాలలో ఎస్‌.ఎన్‌ ఫంక్షన్‌ హాల్లో ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి మాట్లాడారు. పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్త్రీలపై అనేక దాడులు జరిగాయి. నంద్యాల అంటే గుర్తుకు వచ్చేది అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య.…