పేదల సొంతింటి కల తీర్చని జగన్పై జానీమాస్టర్ ధ్వజం
టిడ్కో ఇళ్ళపై ఈనెల 10న మహాధర్నా.. నెల్లూరు:అధికార దాహం, పదవీ వ్యామోహం తనకు లేదని, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతోనే రాజకీయ అరంగేట్రం చేశానని జనసేన నాయకుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నడిచే బాటలోనే నా ప్రయాణం…