పెరిగిన తలసరి ఆదాయం..దేనికి సంకేతం
దేశంలో తలసరి ఆదాయం భారీగా రికార్డయింది. ప్రజల ఖర్చు అలవాట్లు మారుతున్నాయి గ్రామాల నుంచి నగరాల వరకు నిత్యావసర వస్తువులపై వ్యయం పెరుగుతోంది. ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిరదని ‘నేషనల్ శాంపిల్…