పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , కింజారపు అచ్చం నాయుడు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తన ఎన్నికల హామీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నది.ఇందులో భాగంగా…