పెద్దిరెడ్డి మినహాయించి.. మంత్రులంతా పరాజయం పాలయ్యారు
కడప, జూన్ 7 : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా స్పష్టమైన మెజారిటీని సాధించింది. శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని ప్రాంతాల్లో సత్తా చాటింది. కొన్ని…