వైఎస్‌ఆర్ సిపిలో పదవులు, పెత్తనం రెడ్లకి, పేదలకును పథకాలకి పరిమతం:ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్
జగన్ కులానికి పదవులు, పెత్తనం.. క్రిస్టియన్ లకు మొండి చేయి జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ గుంటూరు ఏప్రిల్ 6: అన్ని వర్గాల కంటే క్రైస్తవ సమాజానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘోరమైన అన్యాయం…