Tag: పురుషుల స్పెర్మ్‌ బిజినెస్‌

  పురుషుల స్పెర్మ్‌ బిజినెస్‌ 

లండన్‌, ఆగస్టు 27: ఈమధ్య కాలంలో పురుషుల వీర్య కణాలతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యాపారమే జరుగుతుంది. ఈ విషయం అనేక మందికి తెలియదు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించే వారికంటే వీర్యకణాలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ…