పీకే లెక్క నిజమవుతుందా.!?
నెల్లూరు, మే 15: ప్రశాంత్ కిశోర్.. అలియాస్ పీకే ఓ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. రెండేళ్ల క్రితం స్ట్రాటజీలు మానేశానని ప్రకటించారు. బీహార్‌లో ఓ పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఏపీలో ఎన్నికల…