Tag: పీఓకే భారత్‌ లో కలిసి పోతుందా

పీఓకే భారత్‌ లో కలిసి పోతుందా

పాలకులు అసమర్థులైతే పాలన ఎలా ఉంటుందో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజాగ్రహాన్ని పరిశీలించి అర్థం చేసుకోవచ్చు. విద్యుత్‌, ఆయిల్‌, గ్యాస్‌, బంగారం, బొగ్గు, గ్రాఫైట్‌, బాక్సైట్‌ లాంటి అరుదైన వనరులు పుష్కలంగా ఉండడంతో పాటు నీరు సమృద్ధిగా లభిస్తున్నా అక్కడి ప్రజలు…