రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసిన టీడీపీ నేతలు మొహమ్మద్ షరీఫ్, పిల్లి మాణిక్యరావు
విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జోన్ల వారీగా నియమించిన ఐఏఎస్ అధికారులు (రోల్ అబ్జర్వర్స్) ఎన్నికల సంఘం విధుల్ని విధిగా పాటించడం లేదని, వారు తమ విధులు సక్రమంగా నిర్వహించేలా ఏపీ ఎన్నికల కమిషనర్ కు టీడీపీనేతలు ఫిర్యాదు చేసారు.…