పిన్నెల్లి పై అనర్హత వేటు.. ?
గుంటూరు, మే 23: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అనర్హత వేటు పడుతుందా? ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్‌కు దిగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధం…