పిఠాపురంలో జనసేన ప్రచారంపాల్గోన్న :జబర్దస్తు ఆది
పిఠాపురం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జబర్దస్త్ ఫేం,సినీ హాస్యనటుడు హైపర్ ఆది అన్నారు.పిఠాపురం పట్టణం 2,3 వార్డుల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం…