పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన నార్వే, ఐర్లాండ్ , స్పెయిన్ దేశాలు
జెరూసలెం మే 22: ఇజ్రాయెల్`గాజా యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం రెండు`దేశాల పరిష్కారం అవసరమని అనేక యూరోపియన్ యూనియన్ దేశాలు వాదించిన కొన్ని వారాల తర్వాత నార్వే, ఐర్లాండ్ ,స్పెయిన్ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి.దీని తర్వాత…