Tag: పార్శిళ్ల పేరుతో…నకిలీ పోలీసుల ఫోన్‌ కాల్స్‌

పార్శిళ్ల పేరుతో…నకిలీ పోలీసుల ఫోన్‌ కాల్స్‌

హైదరాబాద్‌, మార్చి 25 :డ్రగ్‌ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఏమైనా కాల్స్‌ వచ్చాయా అయితే అప్రమత్తంగా ఉండాలి. స్లీపర్‌ సెల్స్‌ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు, ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌కు ఏకంగా రూ.30…