పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్స్
హైదరాబాద్, ఏప్రిల్ 16, (న్యూస్ పల్స్): మనదేశంలో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేవిూ కాదు. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్ దాకా రాజకీయాలలో రాణిస్తున్న వారే. వెండి తెరపై అశేషమైన ప్రజాభిమానాన్ని సంపాదించుకోవడం.. ఆ తర్వాత…