పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు ఎనిమిది సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు ఎనిమిది సీట్లు కేటాయించాలి బిఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పార్టీ లకు బూరుగుపల్లి వినతి పత్రాలు హైదరాబాద్ ఫిబ్రవరి 5: తెలంగాణ భవన్, బి ఆర్ స్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి,గాంధీ…