కాపులను, పవన్ ను చంద్రబాబు ముంచుతాడు:పోసాని
విజయవాడ: కుండలు తయారుచేసే వాడు అమ్ముకోవాలని కానీ తన్న కూడదు. బీఆర్ఎస్కి, కి వైసీపీ కి సంబంధం ఏంటని సినీ రచయిత పొసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదు.ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉన్నారు…