పవన్ కళ్యాణ్ ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలి:ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించారు. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు. 24సీట్లకు ఒప్పుకుని ఇపుడు 21సీట్లు అంటున్నారు. సొంత అన్నయ్యతో విభేదించా…