పవన్ కళ్యాణ్ కు కేఎపాల్ బంపర్ ఆఫర్
విశాఖపట్నం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించారు. పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని…