Tag: పవన్‌ కల్యాణ్‌ కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా

పవన్‌ కల్యాణ్‌ కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్‌ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకుగురికావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.…