‘‘నేను చేసిన ఏకైక తప్పు వైసీపీలో చేరడమే’’ఫమాజీమంత్రి దాడి వీరభద్రరావు
విశాఖపట్నం:మన రాజధాని హైదరాబాద్ అని ఎందుకీ ఈ ప్రకటన. నాలుగో రాజధానిగా హైదరాబాద్ అనడం వెనుక కుట్ర వుందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమే. మతి భ్రమించి మాట్లాడుతున్నారు. హైకోర్టులో అమరావతి…