Tag: నలుగురు వ్యక్తులను అరెస్ట్‌

సంతానం కలుగని దంపతులకు మైనర్‌ బాలికల అండాలు అమ్మకం

లక్నో నవంబర్‌ 17: సంతానం కలుగని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు అమ్ముతున్నారు. పేదింటి బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ చర్యకు పాల్పడుతున్నారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌…