నేడు భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ వర్ధంతి
`కొచెరిల్ రామన్ నారాయణన్ భారతదేశ 10వ రాష్ట్రపతి. అతను ఉరaుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. నెహ్రూ ప్రభుత్వంలో…