Tag: తేలని పొత్తుల పంచాయితీ

తేలని పొత్తుల పంచాయితీ

విజయవాడ, ఫిబ్రవరి 13: ఏపీలో పొత్తుల పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ, జనసేన రంగం సిద్ధం చేసుకుంటున్నా కమలనాథుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం లేదు. చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినా…