Tag: తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి:వైఎస్‌ షర్మిల రెడ్డి

తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి:వైఎస్‌ షర్మిల రెడ్డి

హైదరాబాద్‌: ఓట్ల కోసం కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శించారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలుచేస్తున్నప్పుడు, టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి,ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే…