Tag: తిరుపతి నుంచి పవన్‌ పోటీ?

తిరుపతి నుంచి పవన్‌ పోటీ?

తిరుపతి, సెప్టెంబర్‌ 25: ఉమ్మడి చిత్తూరు జిల్లాపై జనసేన దృష్టి పెట్టింది. బలిజలు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఫోకస్‌ పెంచింది. టీడీపీతో కలిసి ఎలా నడవాలన్న దానిపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. మంత్రి రోజా టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇక తిరుపతి,…