Tag: ఢల్లీి పార్టీలతో ఆంధ్రోళ్లు కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారు

ఈ ఎన్నికలు ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ నవంబర్‌ 14:ఆంధ్రోళ్లు ఢల్లీి పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని.. ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో మంగళవారం…