Tag: కులాల తుట్టెను కదిపిన నితీష్‌

కులాల తుట్టెను కదిపిన నితీష్‌

బీహార్‌ రాష్ట్ర కులగణన వివరాలను విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుల రాజకీయాలకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. కుల గణనను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా బీహార్‌ అవతరించింది. బీహార్‌లో ఒక్కో కులానికి ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు…