Tag: కమలం పార్టీకి సీన్‌ సితారవుతోందట

కమలం పార్టీకి సీన్‌ సితారవుతోందట

రాజమండ్రి, అక్టోబరు 7: ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కమలం పార్టీకి సీన్‌ సితారవుతోందట.ఏపీలో పార్టీ ఎదుగు బొదుగు లేకుండా పోతోందని పిక్చర్‌ క్లియర్‌ అయిందట స్థానిక నాయకులకు. నేతల మధ్య జరుగుతున్న అంతర్గత సంభాషణల్లో బీజేపీ నేతల్లో నిర్వేదం.. నిస్సాయత.. అనాసక్తత…