Tag: ఓటు హక్కు వినియోగించుకోనున్న 7 కోట్ల మంది

నేడు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ ఘడ్‌ లలో ఎన్నికలు

న్యూఢల్లీి, నవంబర్‌ 17: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలతో పాటు…