ఏ మ్యానిఫెస్టొల్లో ఏముంది…
హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోల విడుదల పూర్తయింది. మొదట బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేయగా, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ తన మేనిఫెస్టో ప్రకటించింది. ఆఖరున బీజేపీ…