Tag: ఏషీయన్‌ గేమ్స్‌ విజేతలకు జగన్‌ అభినందన

ఏషీయన్‌ గేమ్స్‌ విజేతలకు జగన్‌ అభినందన

విజయవాడ, అక్టోబరు 20: ఏషియన్‌ గేమ్స్‌ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ నేడు జ్యోతిలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న…