Tag: ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది

విజయవాడ, నవంబర్‌ 29: తెలంగాణలో ప్రచారపర్వం ముగిసిపోయింది. ఖేల్‌ ఖతమ్‌.. దుకాణ్‌ బంద్‌. మరి.. ఏపీ పరిస్థితేంటి..? అటు నుంచి కూడా ఎన్నికల హీట్‌ మొదలైపోయింది. ఎన్నికల తేదీలు ఫలానా అంటూ ఊహాగానాలు ఊపందుకోవడంతో పొలిటికల్‌ పార్టీలకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఏపీలో…