ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు:ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నిరుద్యోగులారా బతికి సాధిద్దాం ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు న్యూఢల్లీి: నిరుద్యోగులారా బతికి సాధిద్దాం. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు.వచ్చేది మన ప్రభుత్వమే. కడుపు నిండా ఉద్యోగాలు ఇచ్చుకుందాం. చేతులెత్తి మొక్కుతున్నా. తల్లి తండ్రులకు కడుపుశోకం మిగిల్చకండని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.…