ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….?:శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం కలక్టరేట్ కార్యలయం దగ్గర జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….? అన్నమయ్య డ్యాం బాధితులను ఆదుకోండి CM గారు అంటూ నిరసన కార్యక్రమంలో మాజీ టీటీడీ పాలకమండలి…