Tag: `ఉద్యమాలకు వూపిరిపోసిన అంబేద్కర్‌ జీవితం

`ఉద్యమాలకు వూపిరిపోసిన అంబేద్కర్‌ జీవితం

భీంరావ్‌ రాంజీ అంబేడ్కర్‌ ‘‘బాబాసాహెబ్‌’’ అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, రాజకీయ నాయకునిగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి గా, స్వాతంత్య్రోద్యమ దళిత నాయకునిగా, వృత్తి రీత్యా న్యాయవాదిగా,అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం…