Tag: ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం:బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారుల వెల్లడి

ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం:బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారుల వెల్లడి

న్యూఢల్లీి డిసెంబర్‌ 26: భారత్‌ ? పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్లను సమర్థవంతంగా నిరోధించగలిగామని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు…