అంతరిక్షంలోకి రోబో పామును రూపొందించిన ‘నాసా’
కాలిఫోర్నియా, నవంబర్ 17: భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఓ రోబోను రూపొందించింది. మార్స్, చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాల్లోనైనా సంచరించేలా దీన్ని రూపొందిస్తున్నది. ఈ ఆలోచన వెనుక…