Tag: ఈనెల 9న సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కేసుపై విచారణ

ఈనెల 9న సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కేసుపై విచారణ

న్యూఢల్లీి నవంబర్‌ 7:: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్‌ నెట్‌ కేసుపై ఈనెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈనెల 9న కోర్ట్‌ నెంబర్‌ 6లో…