ఆ రెండు కుటుంబాల మధ్య దశ దశాబ్దాల రాజకీయ వైరం ఉంది
కడప, సెప్టెంబర్ 29: ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అయితే ఎంపీ గానా? లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ…