Tag: ఆంధ్రలో రాబోయేది హావిూల కాలం

 ఆంధ్రలో రాబోయేది హావిూల కాలం

విజయవాడ, డిసెంబర్‌ 9: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో… ఉచిత కరెంట్‌ నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడటంతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత కరెంట్‌ను ఇచ్చే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. త్వరలో జనసేనతో కలిసి విడుదల చేయబోయే తన మ్యానిఫెస్టోలో ఈ…