Category: శ్రీసత్యసాయి

నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

పుట్టపర్తి:నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తికి వచ్చిన నారాభువనేశ్వరికి జిల్లా టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. పుట్టపర్తి నియోజకవర్గ మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప,మాజీ ఎమ్మెల్సీ గుండుమల…