అమరావతి: వైసీపీ ఎన్నికల శంఖారావం బస్సుయాత్రకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్దమయ్యారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ` అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. మొత్తం 25 సభల్లో సీఎం జగన్‌ పాల్గోంటారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *